Latest News

Yahoo US: Over 1000 Russian athletes benefited from 'state-sponsored doping': Report • Smallpox may have emerged in more recent times • Mobile money can help lift people out of poverty: Study • BlackBerry unveils mobile security platform for enterprises • Red Hat launches OpenShift Dedicated solution on Google Cloud •  Yahoo India: GOP's 'Obamacare' repeal path worries health care industry • Mamata terms Parrikar's remarks 'defamatory' • Obama orders review of cyber attacks on 2016 election - adviser • Ex-IAF chief S.P. Tyagi arrested in AgustaWestland probe • Former IAF chief, two others to be produced in court tomorrow: CBI •  Sports News: NFL expands London push to four games in 2017 • Danny Willett roars back to form at Hong Kong Open golf • Golf-European Tour Hong Kong Open scores • Cabrera-Bello holds firm as Willett makes move • Golf-Cabrera-Bello holds firm as Willett makes move •  Bollywood News: Enchanted Valley Carnival 2016 will mesmerize you with extensive line-up • Shah Rukh to sport three looks in 'Raees' • Rani Mukerji shares first image of Adira • Regret saying no to films, TV: Rakhi Sawant • Rishi thanks Gauri Khan for 'beautifully' doing Ranbir's home •  Hollywood News: Hollywood legend Kirk Douglas turns 100 • Donald Trump remains producer on 'New Celebrity Apprentice' • 'Fuller House' creator: 'We were never seriously considering' replacing the Olsen twins • Director Verhoeven to head Berlin Film Festival jury • Dutch director Verhoeven to head Berlin film festival jury •  Health & Fitness: Plants and Trees to Keep in Your House for Prosperity • Washington state suing agrochemical giant over PCB pollution • GOP's 'Obamacare' repeal path worries health care industry • New coalition will push back on repeal of Obama health law • Coke veteran Quincey to replace Kent as CEO in widely expected move • 

LOGIN

Lansing Telugu Association Sankranthi Sambaralu 2013 (

మిషిగన్ రాష్ట్ర రాజధాని లాన్సింగ్ లో జనవరి  19 "లాన్సింగ్ తెలుగు అసోసియేషన్" ఆధ్వర్యంలో  "సంక్రాంతి సంబరాలు" ఒకిమోస్ హై స్కూల్లో చాలా ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగ  సంస్థ అధ్యక్షురాలు ప్రశాంతి బోఇనపల్లి, అందరిని ఆహ్వానించి రోజు తెలుగు వారంధరము కలిసి సంక్రాంతి జరుపుకోవడం మన సంప్రదాయనికి ఒక మంచి ఉదాహరణ అని తెలియ చేసారు. "లాన్సింగ్ వాకిట్లో ఒక సిరి మల్లె చెట్టు" లాంటిది లాన్సింగ్ తెలుగు అసోసియేషన్ అని చెప్పారు. పది ఏల్ల క్రింద ఒక చిన్న గదిలో సంక్రాంతిని జరుపుకేనే స్థాయి నుంచి హై స్కూల్ రేంజ్ లోకి వచ్చినందుకు ఎంతో మంది కృషి, టీం వర్క్ వుందని; ఘనత మన అందరిది అని చెప్పి తన తో పాటు అసోసియేషన్ లో మెంబెర్స్ ని సభకు పరిచయం చేసి, వీరందరిని సత్కరించారు. LTA బోర్డు: నరేన్ తురిమెల్ల, ఈశ్వర్ ఆవిడి, అశోక్ చిల్లా, పద్మ ఈడుపుగంటి, అభిషేక్ యెర్ర, గీత వాన్గల, కిరణ్ వూట్కురి, కిషన్ కన్నేగంటి, కృష్ణ వెన్నల, శ్రీధర్ మేడ.

కార్యక్రమంలో 120 మంది బాలబాలికలు మరియు యువతీయువకులు పాల్గుని, వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలతో 700 మందికి పైగా ప్రేక్షకులని అలరించారు. క్లాసికల్, సెమీ-క్లాసికల్, ఫోక్, టాలీవుడ్ డాన్సుల తో పాటు జానపదాలు, సినిమా పాటలు కూడా పాడారు. గత రెండు నెలలు గా నిర్వహించిన స్పోర్ట్స్ టోర్నమెంట్స్ విన్నర్స్ కి ట్రోఫీస్ అందచేసారు. సంబరాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి LTA బోర్డు తరపున పెరు పేరునా ధన్యవాదాలు.

Flag Counter